తండ్రి కోసం స్వ‌యంగా కేక్ త‌యారు చేసిన బుట్ట‌బొమ్మ‌
లాక్‌డౌన్ వ‌ల‌న అన్ని దుకాణాలు మూసేశారు. బేక‌రీలు కూడా బంద్ కావ‌డంతో కేక్‌లు దొర‌క‌ని ప‌రిస్థితులు నెల‌కొంది. బ‌ర్త్‌డేల‌కి ,పెళ్ళి రోజుల‌లో కంప‌ల్స‌రీ కేక్ క‌ట్ చేసి బ‌ర్త్‌డే జ‌రుపుకునే ప్ర‌జ‌లు ఈ సారి కేకులు దొర‌క‌క‌పోవ‌డంతో ఇంట్లోనే స్పెష‌ల్‌గా కేకులు త‌యారు చేసుకొని పార్టీస్ జ‌రుపుకుంటున్నారు.…
ప్రముఖ దర్శకుడు సుకుమార్ రూ.10 ల‌క్ష‌ల విరాళం
క‌రోనాపై పోరుకి ప్రముఖ దర్శకుడు సుకుమార్ రూ.10 ల‌క్ష‌లను విరాళంగా ప్రకటించారు. క‌రోనా వైర‌స్‌ నిర్మూల‌న‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు యుద్ధ ప్ర‌తిపాదిక‌న చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. టాలీవుడ్‌కి చెందిన ప‌లువురు స్టార్స్ ఇప్ప‌టికే త‌మ వంతు సాయంగా విరాళాల‌ను ప్ర‌క‌టించారు. తాజాగా ప్రముఖ దర్శకుడు సుకుమ…
భారత్‌లో 724కు చేరిన కరోనా కేసులు.. 17 మంది మృతి
భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 724కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు. కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న 66 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపింది. కేరళలో అత్యధికంగా 137, మహారాష్ట్రలో 135, కర్ణాటకలో 55, రాజస్థాన్‌లో 45, తెల…
సంగారెడ్డిలో లారీల బీభత్సం
రెండు లారీలు ఢీకొని బీభత్సాన్ని సృష్టించిన ఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద బుధవారం వేకువజామున చోటుచేసుకుంది.  జహీరాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న లారీ.. సంగారెడ్డి పట్టణం నుంచి చౌరస్తా దాటుతున్న సమయంలో రెండు లారీలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ సమయంలో అక్కడే రోడ్డ…
ఇప్పటి వరకైతే ప్రతిపాదన రాలేదు..
బీమా దిగ్గజం ఎల్‌ఐసీ ఐపీవోకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన రాలేదని బీమా నియంత్రణ మండలి ఐఆర్‌డీఏఐ చైర్మన్‌ ఎస్‌సీ ఖుంతియా స్పష్టంచేశారు. బీమా పాలసీలపై ఆదాయం పన్ను మినహాయింపును ఎత్తివేసేయోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు వచ్చిన సంకేతాలపై ఖుంతియా స్పందిస్తూ అలాంటి ప్రతిపాదనేది ప్రభుత్వం వద్ద లేదని ఆయన స్ప…
నాని నిర్మాణంలో హిట్‌... టీజ‌ర్ విడుద‌ల‌
టాలీవుడ్‌లో ట్రెండ్ మారుతోంది. హీరోలు నిర్మాతలుగా మారుతున్నారు. అ సినిమాతో నిర్మాతగా మారిన నాని జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం విశ్వక్ సేన్ హీరోగా వాల్ పోస్ట‌ర్ బేన‌ర్‌పై  హిట్ అనే చిత్రం చేస్తున్నారు నాని.  ఇందులో విశ్వ‌క్ ఓ పోలీస్ అధికారిగా న‌టిస్తున్నట్లు తెలుస్తోంది. త‌న వృ…